హైదరాబాద్: 28°C
క్రీడలు

సచిన్ రికార్డును రూట్ బ్రేక్ చేస్తాడు: దినేశ్

టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగుల (15,921) రికార్డును ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ బ్రేక్ చేసే అవకాశం ఉందని దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న రూట్ ఫామ్ చూస్తుంటే ఆ రికార్డు అధిగమించడం సులభమేనన్నాడు. అయితే విరాట్ కోహ్లీ (86) సెంచరీల మైలురాయిని చేరుకోవడం మాత్రం కష్టమని, ఒకవేళ సాధిస్తే అద్భుతమని ఆయన పేర్కొన్నాడు.