వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు బౌలింగ్ బలహీనతలు బయటపడ్డాయి. స్టార్ పేసర్లు బుమ్రా, అర్షదీప్ గైర్హాజరీలో బరిలోకి దిగిన గుర్నూర్ బ్రార్, ప్రసిద్ద్ కృష్ణ, అన్షూల్ కాంబోజ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లను మళ్లీ భారత జట్టులోకి ఎంపిక చేయాలంటూ సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
క్రీడలు
షమీ, భువీ కావాలంటున్న అభిమానులు..!


