హైదరాబాద్: 28°C
క్రీడలు

పాకిస్తాన్ జట్టుకు కొత్త కెప్టెన్

పాకిస్తాన్ టీ20 జట్టు కొత్త కెప్టెన్‌గా సాహిబ్‌జాదా ఫర్హాన్‌‌ నియమితులయ్యాడు. సల్మాన్ అఘా స్థానంలో అతడు ఈ బాధ్యతలు చేపట్టాడు. శ్రీలంకతో ఈనెల 9 నుంచి జరిగే సిరీస్‌తో అతడు కెప్టెన్‌గా ఛార్జ్ తీసుకుంటాడు. లంకతో జరిగే ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిదిలకు సెలక్టర్లు చోటు కల్పించలేదు.