హైదరాబాద్: 28°C
క్రీడలు

ఒకే ఫ్రేమ్‌లో హార్దిక్, బీస్ట్, క్యారీమినాటి

భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, టాప్ కంటెంట్ క్రియేటర్ క్యారీమినాటి, గ్లోబల్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి నెట్టింట సందడి చేశారు. భారత్‌‌లో పర్యటిస్తున్న మిస్టర్ బీస్ట్.. హార్దిక్, క్యారీమినాటిలతో కలిసి ప్రత్యేకంగా దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో క్షణాల్లోనే లక్షలాది లైకులు వచ్చి వైరల్‌గా మారింది.