BHPL: అర్హత కలిగిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కొత్తపల్లి గోరి సర్పంచ్ నిమ్మల శంకర్ పిలుపునిచ్చారు. గ్రామంలోని పెద్దలు, యువత అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని, అర్హులైన వారు నవంబర్ 6వ తేదీలోగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి'


