BHPL: కార్మికులు, పేదల సంక్షేమానికి మాజీ కేంద్ర మంత్రి జి. వెంకటస్వామి చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడీఓసీలో యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వెంకటస్వామి జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఆర్వో వసంత, ఆర్డీవో హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కార్మికుల సంక్షేమ సేవలు చిరస్మరణీయం: కలెక్టర్


