ADB: RTC కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుందని మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి అన్నారు. సోమవారం పట్టణంలోని RTC ప్రయాణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న TWU, SWU, SWF ఐక్య కూటమి అభ్యర్థులను గెలిపించాలని కార్మికులను కోరారు.
తెలంగాణ
RTC ప్రభుత్వంలో విలీనం చేస్తాం: వేణుగోపాల చారి


