WNP: పెబ్బేరు మండలం మోడల్ స్కూల్ సమీపంలో DCM, కారు ఢీకొన్న ప్రమాదంలో సురభి అనే మహిళ మృతి చెందారు. భర్త పుష్పేంద్ర కుమార్‌కు స్వల్ప గాయాలు కాగా, కుమార్తె కియారాకు ఎలాంటి గాయాలు కాలేదు. DCM డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
తెలంగాణ
పెబ్బేరు మండలంలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి


