PDPL: ధర్మారం గ్రామపంచాయతీ కార్యాలయంలో మల్టీపర్పస్ వర్కర్/కారోబార్ ఉద్యోగానికి దరఖాస్తులు కోరుతున్నట్లు ఎంపీడీవో సుమలత తెలిపారు. అభ్యర్థులు ఇంటర్ పాసై, ధర్మారం గ్రామానికి చెంది ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు రేపటి నుంచి ఈ నెల 13 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 14న ఇంటర్వ్యూ/ లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు.
తెలంగాణ
మల్టీ పర్పస్ వర్కర్ ఉద్యోగానికి దరఖాస్తులు


