KMR : పిట్లం మండలం చిల్లర్గి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సొసైటీ) చైర్మన్ గా ధర్మారెడ్డి రాత్రెడ్డిని నియమిస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో చిల్లర్గి సొసైటీకి కొత్త చైర్మన్గా రామ్డ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. రైతులకు సహకార సంఘం ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
చిల్లర్గి సొసైటీ ఛైర్మన్ గా ధర్మారెడ్డి


