KNR: జిల్లాలో 60 అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు 2,167 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. భర్తీ ప్రక్రియను పారదర్శకంగా, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. అర్హుల, అనర్హుల జాబితాను గ్రామపంచాయతీల్లో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరించాలన్నారు.
తెలంగాణ
అంగన్‌వాడీ టీచర్ల భర్తీకి భారీగా దరఖాస్తులు


