హైదరాబాద్: 28°C
తెలంగాణ

మధుకర్, అభయ్ పాటిల్‌ను కలిసిన బైరి శంకర్

SDPT: తెలంగాణ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నూకల మధుకర్, రాష్ట్ర సహ ఇంఛార్జ్‌గా తొలిసారి వచ్చిన అభయ్ పాటిల్‌ను సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన వారికి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.