కోనసీమ: అయినవిల్లి మండల బీజేపీ కార్యవర్గ సమావేశం ముక్తేశ్వరం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు యనమదల వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ఇన్చార్జి బీఎస్ మూర్తి పాల్గొని మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ గ్రామాలలో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి


