హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీలకు అన్యాయం చేస్తే పార్టీలకు గుణపాఠం: అశోక్

NLG: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయం ఖాయమని పాలకూరి అశోక్ ధీమా వ్యక్తం చేశారు. నల్గొండలో ఈరోజు మీడియా తో మాట్లాడుతూ.. బీసీలకు సీట్లు కేటాయించకుండా ఓసీలకు ప్రాధాన్యం ఇస్తే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు బీసీలు గుణపాఠం చెబుతారని అన్నారు. హైదరాబాద్‌లో నాన్‌లోకల్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడతానని తెలిపారు.