SRD: మనూర్ మండలం తోర్నల్ మీదుగా వెళ్తున్న 750 కేవీ సోలార్ విద్యుత్ లైన్‌తో గ్రామంలో ఎర్తింగ్ సమస్య ఏర్పడుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని సర్పంచ్ పసంగమేశ్వర పాటిల్ ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యుత్ స్తంభాలు, వ్యవసాయ పొలాల్లో అర్తింగ్ కారణంగా పనులు చేసేందుకు భయపడుతున్నామని తెలిపారు.
తెలంగాణ
ఎర్తింగ్ సమస్యపై గ్రామస్తులు ఆందోళన


