EG: రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట గ్రామపంచాయతీలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మార్ని వాసు నేతృత్వంలో నిర్వహించిన పశువైద్య శిబిరంలో ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని,రైతులకు ఆధారమైన పశువులకు గోకులం షెడ్లను ప్రభుత్వo నిర్మిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
హుకుంపేటలో పశు వైద్య శిబిరం.


