NLG: పోలీస్ విధుల్లో పారదర్శకత, క్రమశిక్షణ పాటించాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులు, సిబ్బందితో శాంతిభద్రతలు, నేరాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
పోలీస్ విధుల్లో పారదర్శకత తప్పనిసరి: ఎస్పీ


