హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సబ్‌డివిజన్‌ డీఎస్పీ బాధ్యతలు స్వీకరణ

పార్వతీపురం సబ్‌డివిజన్‌ నూతన డీఎస్పీగా సిహెచ్‌.వి. శేషయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ ఎస్‌.వి. మాధవ్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపి శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళా భద్రత, సైబర్‌ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.