హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేకు మిల్లు కార్మికులు కృతజ్ఞతలు

VSP: గ్రాట్యుటీ బకాయిల విడుదలకు చొరవ చూపిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు చిట్టివలస జూట్ మిల్లు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులు గంటాను కలిశారు. ఇటీవల రూ.76 లక్షల గ్రాట్యుటీ బకాయిలు విడుదలయ్యాయని తెలిపారు. ఇతర బకాయిల చెల్లింపులో జాప్యంపై ఫిర్యాదు చేశారు.