హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్‌‌ను కలిసిన ఆర్చర్ జ్యోతి సురేఖ

GNTR: ఏషియన్ గేమ్స్-2026 ఆర్చరీలో స్వర్ణం సాధించిన వెన్నం జ్యోతి సురేఖ సోమవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకే‌ష్‌ను సోమవారం కలిశారు. మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో గోల్డ్ గెలిచిన ఆమెను మంత్రి అభినందించారు. ఆసియా క్రీడల్లో 4 స్వర్ణాలతో సహా 6 పతకాలు సాధించడం దేశానికే గర్వకారణమన్నారు. 2028 ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.