GNTR: తెనాలి పట్టణంలోని ఎరువుల దుకాణాలను సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్.విజయబాబు, మండల వ్యవసాయ అధికారి కే.సుధీర్‌బాబు సోమవారం తనిఖీ చేశారు. తనిఖీల్లో బిల్లులు, బిల్ బుక్‌లను సక్రమంగా నిర్వహించకపోవడం గుర్తించారు. దీంతో సుమారు రూ.25,500 విలువైన 30 లీటర్ల బయో ఉత్పత్తులను స్టాప్ సేల్ చేశారు. విస్తరణాధికారి పీ.మురళి, అటెండర్ రవి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో ఎరువుల దుకాణాల్లో తనిఖీలు


