E.G: ఉండ్రాజవరం మండలం వడ్లూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా సోమవారం సేవా జ్యోతి యాత్ర, ప్రజా ధరణి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని 15 గ్రామాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు హర్షo వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వడ్లురు లో సేవా జ్యోతి యాత్ర.


