NLG: తిరుమలగిరి(సాగర్)లో విలేఖరులమని చెప్పుకుంటూ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు ఇవ్వాళ అరెస్ట్ చేశారు. శ్రీనివాస్, ఇరిగి శ్రీనులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. తప్పుడు వార్తలు రాస్తామని బెదిరించి రూ.30 వేలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందిందని సీఐ శ్రీను నాయక్ తెలిపారు.
తెలంగాణ
నకిలీ విలేఖరి పేరుతో వసూళ్లు.. ఇద్దరి అరెస్ట్


