RR: ఆదిభట్ల సర్కిల్ తుర్కయంజాల్ డివిజన్‌లోని నీలం సంజీవరెడ్డినగర్ కాలనీలో రోడ్ల దుస్థితిపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం డీసీ సత్యనారాయణకి వినతిపత్రం అందజేశారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం సీసీ రోడ్డును తవ్వి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు పునరుద్ధరించలేదని తెలిపారు. వెంటనే రోడ్డును పునరుద్ధరించి సమస్య పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
తవ్విన రోడ్డు వేయరా? కాలనీవాసుల ఆగ్రహం


