JN: ఖరీఫ్ 2026-27 సీజన్లో జిల్లాలో ఏర్పాటు చేయనున్న 202 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, టార్పాలిన్లు, తేమ కొలిచే యంత్రాలు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని సూచించారు. కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్, 1800-425-6605 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంటాయన్నారు.
తెలంగాణ
'ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి'


