BDK: జిల్లాలో పలువురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. మల్టీజోన్-1 పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సిఫారసుల మేరకు బదిలీ, నియామకాలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. భద్రాచలం టౌన్ సీఐగా సట్ల రాజు, కొత్తగూడెం వన్‌టౌన్ సీఐగా సముద్రాల జితేందర్, టూటౌన్ సీఐగా షేక్ యాసీన్ నియమితులయ్యారు.
తెలంగాణ
జిల్లాలో పలువురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం


