TPT: SVBC ఉద్యోగుల సమస్యలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తదితరుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఛైర్మన్ శ్రీధర్ వర్మ తెలిపారు. నిలిచిపోయిన జీతాలు, ఇంక్రిమెంట్లు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఛానల్ అభివృద్ధికి ఉద్యోగులంతా సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
SVBC ఉద్యోగులకు జీతాలపై గుడ్ న్యూస్


