VKB: మార్కెట్ యార్డు, రైతుబజారులో ఐదు అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం రూ.2.62 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. స్పీకర్ ప్రసాద్ చొరవతో నిధులు మంజూరయ్యాయి. మార్కెట్ యార్డులో 16 వాణిజ్య దుకాణాలకు రూ.1.75 కోట్లు, కవర్డ్ ప్లాట్‌ఫామ్‌కు రూ.42 లక్షలు, సీసీ కెమెరాలకు రూ.25.25 లక్షలు, రెండు ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లకు రూ.20 లక్షలు కేటాయించారు.
తెలంగాణ
మార్కెట్ అభివృద్ధికి భారీ నిధులు


