NGKL: కొల్లాపూర్ పట్టణంలోని 11వ వార్డులో దర్గా సమీపంలో వాటర్ పైప్‌లైన్ లీకేజీ సమస్యకు పరిష్కారం లభించింది. కౌన్సిలర్ గుండ్రాతి స్వప్న శిల్ప కిరణ్ తేజ గౌడ్ చొరవతో మున్సిపల్ అధికారులు సోమవారం స్పందించి పైప్‌లైన్‌కు మరమ్మతులు పూర్తి చేశారు. సమస్యను పరిష్కరించడంతో స్థానికులు కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
పైప్‌లైన్ లీకేజీ సమస్యకు పరిష్కారం


