హైదరాబాద్: 28°C
తెలంగాణ

చదువు కోసం నిరుపేద విద్యార్థినికి ఆర్థిక చేయూత

NLG: కాంగ్రెస్‌ మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్‌ పబ్బు రాజు గౌడ్‌ తల్లి వజ్రమ్మ దశదినకర్మ సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం మనవడు క్షిరాజ్‌ సాయి గౌడ్‌ మల్కాపురం గ్రామానికి చెందిన తండ్రిలేని నిరుపేద విద్యార్థిని పల్లె శ్రావ్య చదువు కోసం రూ.25 వేల కాలేజీ ఫీజు అందజేశారు. వజ్రమ్మ భౌతికంగా లేకపోయినా ఆమె జ్ఞాపకార్థం విద్యార్థినికి సాయం చేయడం ఆనందంగా ఉందన్నారు.