RR: సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎస్ తెలిపారు. డిసెంబర్ 2027 నాటికి 67, జూన్ 2028 నాటికి 87 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఫ్యూచర్ సిటీలో విదేశీ యూనివర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటుకు ప్రత్యేక విధానం రూపొందిస్తామని వెల్లడించారు.
తెలంగాణ
ఫ్యూచర్ సిటీలో విదేశీ యూనివర్సిటీలు


