హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డీవార్మింగ్‌తో ఆరోగ్యం మెరుగు'

PPM: నులి పురుగులు నిర్మూలనతో (డీ వార్మింగ్) శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుందని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు తెలిపారు. ఎన్.డి.డి మాప్ అప్ డే కార్యక్రమ పరిశీలనలో బాగంగా సోమవారం పార్వతీపురంలోని ఓ కళాశాలను సందర్శించారు. వైద్య సిబ్బంది విద్యార్థులకు ఆల్బండజోల్ వేస్తున్న ప్రక్రియను గమనించారు.