ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి ఒంగోలుకు వెళుతున్న అనిత అనే మహిళ వద్ద నుంచి పరుశు కత్తిరించి బంగారం వెండి, రూ.14,000 నగదును దొంగలు అపహరించారు. సోమవారం ముండ్లమూరు నుంచి అద్దంకి వెళ్లిన అనిత తిరిగి ఒంగోలుకు వెళుతున్న క్రమంలో దొంగలు చోరీ చేశారని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళ వద్ద నుంచి పరుసు స్టోరీ


