హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సొంత స్థలాల్లో ఇళ్లకు పర్మిషన్లు ఇవ్వాలి'

MDCL: BNరెడ్డినగర్ కాలనీవాసులు ఎదుర్కొంటున్న హౌస్ బిల్డింగ్ పర్మిషన్ల సమస్యలను పరిష్కరించాలని ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు. కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులతో కలిసి ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం, పునర్నిర్మాణం, మరమ్మతులకు అనుమతుల మంజూరులో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి చర్యలు తీసుకోవాలని కోరారు.