హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సహాయనిధి LOC అందజేసిన ఎమ్మెల్యే

NZB:అత్యవసర సమయంలో నిరుపేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. కమలాపూర్కు చెందిన బర్కుంట రాజుభాయ్ చికిత్స కోసం రూ.3 లక్షల ఎల్బీసీ లెటర్ను సోమవారం డిచ్ పల్లీ క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.