వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ఇప్పుడు 5 టీ20ల సిరీస్‌కు సిద్ధమైంది. రేపు లక్నో వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ పొట్టి సమరానికి తెరలేవనుంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, దూబే, తిలక్ వర్మ, అక్షర్, నమన్ ధీర్, కుల్దీప్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ లేదా మయాంక్ యాదవ్ తుది జట్టులో ఆడే అవకాశం ఉంది.
క్రీడలు
తొలి టీ20.. తుది జట్టు అంచనా ఇదే!


