NRML: కడెం మండలంలోని ధర్మాజీపేట వడ్డ జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఘటన స్థలాన్ని అటుగా వెళుతున్న ఉట్నూర్ ఐటీడీఏ పీవో మకరంద్,సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి వెంటనే తరలించాలని సూచించారు.
తెలంగాణ
ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్


