హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్కొండ పోలీసుల తీరు మార్చుకోవాలి..: ఎమ్మెల్యే

NZB: భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో టీస్టాల్ యజమాని ఆత్మహత్యాయత్నం చేయడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు.స్థానిక ఎస్సై వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేయడం విచారకరమని ప్రశాంత్రెడ్డి అన్నారు.ప్రస్తుతం NZBలోని ప్రైవేటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న సుధాకర్‌కు ప్రభుత్వం పూర్తి ఖర్చులతో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన తెలిపారు