TPT: బైక్ దొంగతనం కేసులో నిందితుడు ఓరేపల్లి అనంత సాయికృష్ణ (27)కు నాయుడుపేట జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఐదు నెలల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. 2020లో స్వర్ణముఖి నది సమీపంలో పార్క్ చేసిన టీవీఎస్ మోటార్‌సైకిల్‌ను చిలమత్తూరు గ్రామానికి చెందిన సాయికృష్ణ దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బైక్ చోరీ కేసులో ఐదు నెలల జైలు


