హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కాంట్రాక్ట్ సిబ్బందికి రూ.18,600 ఇవ్వాలి'

CTR: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ సిబ్బందికి జీవో 138 ప్రకారం నెలకు రూ.18,600 వేతనం చెల్లించాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలు వేతనాలతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపుల్లో నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు.