CTR: వీఆర్‌లో ఉన్న ఆరుగురు పోలీసు సిబ్బందికి చిత్తూరు ఎస్పీ తుషార్ సోమవారం పోస్టింగులు ఇచ్చారు. ASIలు జయకృష్ణను యాదమరి, సుజాతను చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు కేటాయించారు. హెడ్ కానిస్టేబుళ్లు దొరస్వామికి చిత్తూరు, కిరణ్‌కుమార్‌కు పెనుమూరు, పోలీసు సిబ్బంది అల్లిముత్తుకు SRపురం, కేశవులుకు గంగవరం పోలీస్ స్టేషన్లలో పోస్టింగులు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VRలో ఉన్న ఆరుగురికి పోస్టింగ్స్


