హైదరాబాద్: 28°C
తెలంగాణ

పులిచింతలలో మంత్రుల పర్యటన ఏర్పాట్ల పరిశీలన

SRPT : చింతలపాలెం మండలం పులిచింతలలో మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ సోమవారం హెలిప్యాడ్‌ ప్రాంతంతో పాటు పులిచింతల జల విద్యుత్‌ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పర్యటన సందర్భంగా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో , ఆర్‌అండ్‌బీ డీఈ ఎమ్మార్వో పాల్గొన్నారు.