హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే

E.G: కోరుకొండ మండలంలో ‘ఉపాధ్యాయ దినోత్సవం 2026 ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులనుదుశ్శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలు నేర్పి, ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.