యాదాద్రి భువనగిరి : సాయంత్రం 6:30 గంటలకు స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. మాడవీధుల్లో స్వామివారిని శోభాయమానంగా ఊరేగించగా భక్తులు గోవింద నామస్మరణలతో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. మేళతాళాలు, మృదంగం, మంగళవాయిద్యాల నడుమ ఉత్సవ సేవ ఘనంగా సాగింది.
తెలంగాణ
స్వర్ణగిరిలో ఘనంగా తిరువీధి ఉత్సవం


