NDL: నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామంలో సోమవారం న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో త్రాగునీరు సరఫరా కోసం రూ.67 లక్షల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి ఫరూక్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెద్ద కొట్టాల గ్రామంలో పర్యటించిన మంత్రి


