హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యలు పరిష్కరించాలి: ఎస్పీ

ADB: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ అఖిల్ మహాజన్ 53 ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు అసాంఘిక కార్యకలాపాలపై 8712659973 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని కోరారు.