TPT: అటవీశాఖ అనుమతుల కారణంగా నిలిచిపోయిన సోమశిల–స్వర్ణముఖి లింకు కాలువకు మిగిలిన 28 హెక్టార్ల భూమిని కేటాయించి పనులను వెంటనే పూర్తి చేయాలని శ్రీకాళహస్తి ఆయకట్టు రైతులు కోరుతున్నారు. కాలువ పూర్తయితే శ్రీకాళహస్తి, వెంకటగిరి నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు, తిరుపతి–తిరుమలకు తాగునీరు అందే అవకాశం ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'సోమశిల-స్వర్ణముఖి కాలువ పనులు పూర్తి చేయాలి'


