MDK: జిల్లాలో లో ఓల్టేజ్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జితేష్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కౌడిపల్లి, అంసనపల్లి, మీన్‌పూర్ సబ్‌స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొల్చారం, పాపన్నపేటల్లో పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
'లో ఓల్టేజ్ సమస్యలు లేకుండా చూడాలి'


