హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబ్బులు వసూలు.. భద్రతకు దిక్కేది?

MDCL: పలు ప్రైవేట్ ఈతకొలనులు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిక రుసుములు వసూలు చేస్తున్నప్పటికీ ఈతగాళ్ల భద్రతకు అవసరమైన లైఫ్ జాకెట్లు, రక్షణ పరికరాలు అందుబాటులో ఉండటం లేదని వినియోగదారులు చెబుతున్నారు. నీటి శుభ్రత, అత్యవసర రక్షణ వ్యవస్థలపై తగిన పర్యవేక్షణ లేదని ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.