కామారెడ్డి పట్టణంలో సోమవారం అంగన్వాడీ కేంద్రంలో,పోషణ్ అభియాన్ -పోషణ్ మాసం కార్యక్రమంలో భాగంగా, బాలింతలకు బేబీ కిట్టులను, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలకు, చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతలపై అవగాహన కల్పించారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, పౌష్టికాహారం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు
తెలంగాణ
బాలింతలకు బేబీ కిట్టులను పంపిణీ


